ఏటిలో పడవ ప్రయాణమే...
మనిషి జీవితం.... !
సాఫీగా సాగుతున్నంత సేపూ
ఆనందమె... !
హఠాత్తుగా వీచే గాలులకు....
తెప్ప ఆకులా అల్లాడినపుడే
మనసులో అలజడి.....
మనిషిలో ఆందోళన !
ఓడ నడిపేవాడి సామర్ధ్యం...
అపుడే తెలుస్తుంది.... !
తెలివిగా తెడ్లువేసి....
తెప్ప తిరగబడకుండా...
ఒడ్డుకు చేర్చేవాడే....
నిజమైన నావికుడు !!
మనిషి జీవితం.... !
సాఫీగా సాగుతున్నంత సేపూ
ఆనందమె... !
హఠాత్తుగా వీచే గాలులకు....
తెప్ప ఆకులా అల్లాడినపుడే
మనసులో అలజడి.....
మనిషిలో ఆందోళన !
ఓడ నడిపేవాడి సామర్ధ్యం...
అపుడే తెలుస్తుంది.... !
తెలివిగా తెడ్లువేసి....
తెప్ప తిరగబడకుండా...
ఒడ్డుకు చేర్చేవాడే....
నిజమైన నావికుడు !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి