ప్రేమ .....!!-----డా.కె.ఎల్.వి.ప్రసాద్.రామకృష్ణా కాలనీ-హన్మకొండ.

 నేను--
తెలుగువాడిని 
నామాతృభాష 
తెలుఁగు ....!
నా తల్లిదండ్రులు 
తెలుగువాళ్లు ...!
తెలుఁగు రాస్తాను 
తెలుఁగు -
మాట్లాడతాను !
ఇతరులెవరైనా 
ఎదురయితేమాత్రం 
తప్పులున్నా -
సిగ్గుపడకుండా 
ఆంగ్లమే ----
మాట్లాడతా ..!!
         ***

కామెంట్‌లు