నాలో నీవు - శ్రీమయి జూన్ 02, 2022 • T. VEDANTA SURY ఉచ్వాశ నిన్నే స్మరిస్తుండగా...నిశ్వాస నిన్నే అనుసరిస్తుండగా...అంతరంగమున నీవై...నా ఆత్మ పరవశం నీవై...నా అణువణువు నిండిపోయిన నువ్వు..నాలో లేనిదెప్పుడు కన్నా!!!! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి