ఎవరు నేర్పారమ్మాపసి పాపకుముసి ముసి నవ్వులేరువ్వాలనీఎవరు నేర్పారమ్మాఈ పక్షికీఆకాశ వీధిలోహాయిగా ఎగరాలనీఎవరు నేర్పారమ్మాఈ మొక్కకుచక్కగా పై పైకేఎదగాలనీఎవరు నేర్పారమ్మాతుమ్మెదలకుకమ్మనీ తేనేలేత్రాగాలనీఎవరు నేర్పారమ్మాసాగరానికీసంతోష తరగలతేలి ఆడాలనీఎవరు నేర్పారమ్మాచిలుకమ్మకుముద్దు ముద్దుగామాటలాడాలనీఎవరు నేర్పారమ్మాకోడి పుంజుకూపొద్దు పొడవక ముందేమేలుకోవాలనీఎవరు నేర్పారమ్మాఆ నదికీవడి వడిగాముందుకేనడవాలనీఎవరు నేర్పారమ్మావిరిబాలకూపరిమళాలే ఎపుడూవిరజిమ్మాలనీ!ఎవరు నేర్పారమ్మాఈ పిల్లికిఎలుకనే ఒడిసిపట్టాలనీ===========================తెలుగు పరిశోధకులుశ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి. తేది:03-06-2022సెల్: 9493235992.
విరి బాల;-గుండాల నరేంద్రబాబు ఎం.ఏ (తెలుగు సాహిత్యం).,ఎం.ఏ (చరిత్ర).,ఎం.ఏ (సంస్కృతం).,బి.ఇడి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి