మైత్రి - శ్రీమయి

 నీ మైత్రి పవన వీచికలు....
నా జీవన సరిగమల కొత్త ఆలాపనలు....
వాసంత సమీరం వెదజల్లుతున్న శిశిర పరిమళాలు....
ఏనాటి వరానివో ఈనాడు బంధమై వచ్చావు...
                                           
కామెంట్‌లు