"మడగాస్కర్ రెడ్ ఫోడి ' , "రెడ్ బ్రౌన్ కానరీ ' అనే రెండు పక్షులను పరిచయం చేస్తున్నాను.ఇవి నా అరుదైన పక్షులు ఆల్బమ్ లోనివి.మడగాస్కర పక్షి కాటుక పెట్టుకున్నట్లు గా ఉంటుంది.రెడ్ బ్రౌన్ కానరీ వెడల్పాటి ముక్కు తో ఉంటుంది.
రెండు పక్షుల పరిచయం ; డాక్టర్ . కందేపి రాణిప్రసాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి