స్నేహం; ఆర్ . రంగ రాణి -టీచర్, మంచిర్యాల

 మనసు విరగటానికి మాట ఒక్కటి చాలు,
మనిషిని దూరం చేసుకొనుటకు ప్రవర్తన చాలు. 
చెట్టు పెంచుటకు ఎంతకాలం పట్టు ,
కానీ దాన్ని విరుచుట ఎంతసేపు.
అలానే స్నేహం చేయడం సులభం మరియు వేగం,
దాన్ని కాపాడుకోవడం సులభం కాదు పడుతుంది కాలం.
మనస్పూర్తిగా చేసాక స్నేహం,మనసెరిగి మేదులుకో స్నేహంతో, 
మనసిరిగిన మరల అతకదు.
అందుకే మనసెరి మసలు కో,
కలకాలం నిలిచిపో.
ఇది అనుభవించిన మాట
అమలు చేస్తే బాట 🙏.
కామెంట్‌లు