నాన్నకు ప్రేమతో..;---గద్వాల సోమన్న.
(పితృ దినోత్సవ శుభాకాంక్షలు)
------------------------------------
నాన్న మనసు బంగారము
గుబాళించు మందారము
సదనానికి సింగారము
మాట జూడ మకరందము

పంచునోయి ఆనందము
పెంచునోయి అనుబంధము
త్యాగానికి ప్రతిరూపము
కుటుంబాన ప్రేమ దీపము


కామెంట్‌లు