నీతో ----
నాపరిణయం,
నాప్రాణానికి
జీవంపోసింది!
నీ నోట నాపేరు
నా ఊపిరికి
ప్రాణవాయువైంది!
కళ్ళముందున్నది -
నీవే.....!
నా హృదయం లో
కొలువున్నది నీవే,
నీ నీడై నినసురించేది
నేనే...!
మన ఏడడుగులబంధం
మూడు ముళ్ల సాక్ష్యం
మనతోటలో పూసిన
రెండు పుష్పాలు
'విష్ణు --వర్షా'లు.....!!
***
నాపరిణయం,
నాప్రాణానికి
జీవంపోసింది!
నీ నోట నాపేరు
నా ఊపిరికి
ప్రాణవాయువైంది!
కళ్ళముందున్నది -
నీవే.....!
నా హృదయం లో
కొలువున్నది నీవే,
నీ నీడై నినసురించేది
నేనే...!
మన ఏడడుగులబంధం
మూడు ముళ్ల సాక్ష్యం
మనతోటలో పూసిన
రెండు పుష్పాలు
'విష్ణు --వర్షా'లు.....!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి