శ్రీ మతి కొడుపుగంటి సుజాత గారి "సాయి వనంలో సాహిత్యం " ఆవిష్కరణ

 శ్రీ మతి కొడుపుగంటి సుజాత గారి "సాయి వనంలో సాహిత్యం " ఆవిష్కరణ 

వాట్సాప్ సమూహం లో నానీలు నేర్పి సమీక్షలు ఇస్తూ ఉన్నాము.  అందరి నానీలు కలిపి సొంత ఖర్చు తో సుజాత గారు "జాగృతి "నానీల సంకలనం వేసి, హైదరాబాద్ త్యాగరాయగానసభ లో ప్రముఖులతో ఆవిష్కరణ చేసారు. వెళ్లలేని వారికీ ఆత్మీయ సన్మానం కొరియర్ ద్వారా ఇంటికి పంపి పెద్ద మనసు చూపారు. వారికి హృదయ పూర్వక ధన్యవాదములు


కామెంట్‌లు