చిన్నిచిన్ని మొలకలంసన్నజాజి మొగ్గలంకన్నవారి కనులలోకదలాడే పాపలంజాబిలమ్మ రూపులంజామ చెట్టు ఫలములంజగతి ప్రగతి బాటలంజన్మభూమి రాజులంమురిపించే మువ్వలంముద్దబంతి మాలలంముచ్చటైన బాలలంముద్దులొలుకు చిలుకలంభగవంతుని పుత్రులంభలే ! భలే ! మిత్రులంబాపు కుంచె బొమ్మలంబాపూజీ ఆశలం
బాపు బొమ్మలం(బాలగేయం );---గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి