చిత్ర స్పందన /;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 దుష్ట శిక్షణ చేయుచు శిష్ట జనుల
చేరదీయుచు నిత్యంబు చేయికలిపి
ధర్మ మార్గము జూపెడి దైవ మైన 
భక్త వరదుడీ హరికిత్తు వందనంబు /


కామెంట్‌లు