స్నేహితుని కూతురికి ఆర్థిక సాయం . ;-వెంకట్: మొలక ప్రతినిధి వికారాబాద్ జిల్లా

  వికారాబాద్ జిల్లా యాలాల మండలం దే వనూర్ గ్రామనివసి 
వెంకటయ్య కు రెండు కాళ్ళు లేకున్నా వారి కూతురును ఇంటర్ వరకు కష్ట పడి చదివించాడు  ఇప్పుడు కూతురు జాతీయ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనున్నా సమయంలో వారికి ఆర్థిక స్తోమత లేనందున ఇబ్బంది పడుతున్న సమయంలో 1992 లో పదవ తరగతి కలిసి చదువుకున్న మిత్రులుఈ విషయం తెలుసుకుని మేమున్నామని   భీమయ్య ఇలియాస్ శేఖర్ అనీల్ కుమార్. వెంకటయ్య బషీర్ లు 7000 వెల ఆర్థిక సహాయం అందించారు స్నేహానికి విలువ ఇచ్చి ఆర్థిక సాయం అందజేసిన మిత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు వెంకటయ్య తెలిపారు.
కామెంట్‌లు