కందము /-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 దత్తుని మోమును గాంచిన
చిత్తము నిండును మనుజుల చింతలు దీఱున్
దత్తుని పాదముపట్టిన 
సత్తువ నిచ్చెడి విభుడట సాధుహితుండున్ /


కామెంట్‌లు