ధైర్యం... దైన్యం...
********
ధైర్యం మానసిక స్థితిని సూచిస్తుంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, బాధాకరమైన అనుభవాలు ఎదురైనా, సడలని ధైర్యంతో ముందుకు సాగిపోతుంటారు కొందరు.
ఒడిదుడుకులకూ వరదలాంటి భీభత్సాలకూ వెరవని ధీమంతులుంటారు...
అనుకున్నది సాధించేంత వరకు ప్రయత్నాలను మానరు.
దైన్యం...ఇదో బాధాకరమైన స్థితి... ఆర్థికంగా లేమిడి తనమే కాదు. తనకు ఎవరూ లేరనే మానసిక భావన.
తనను ఎవరూ ఓదార్చే వాళ్ళు కానరాక, నిరాశా నిస్పృహలకు లోనవుతూ పడే వేదనాభరిత పరిస్థితి కూడా ధైన్యమే.
అలాంటి వారికి ఆర్థికంగా చేయూత నిచ్చి, వారి సేవలను గుర్తించి భుజం తట్టి ప్రశంసించాలి. మానసికంగా మనం తమ వెంట ఉన్నామనే భరోసా ఇవ్వాలి.
ఇబ్బందులూ, కష్టాలూ నష్టాలు ఎన్ని ఉన్నా...
అలాంటి దైన్య పరిస్థితులను ఎదుర్కొనేలా వాళ్ళలో ధైర్యం పెంచాలి.
సాటి మనిషిగా మనలో ఉండాల్సిన మనసుతనం అది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి