చిత్ర స్పందన /;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర. జూన్ 01, 2022 • T. VEDANTA SURY అన్న పానీయములు పెట్టి యన్న పూర్ణకొసరి వడ్డించె ప్రీతిగ మసలుకొనుచు భార్య హృదయము కనుగొని పరమ శివుడుమురిపెముగ పెట్టె తన చేతి ముద్ద యొకటి // కామెంట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి