విద్య
ఇంటికీ
సమాజానికి
అందాన్నిచ్చే ఆయుధం
నేర్చుకున్న మంచివి
ఆచరణలో పెట్టడం
ప్రధానం
- తమిళంలో చదివాను
======================
ఓటములన్నీ
ఓటములు కావు
===================
ఓటమిలో దొర్లిన
తప్పును
చెప్పని ఓటమే
అసలైన ఓటమి...
=============
తీసుకునే నిర్ణయం
మంచిదై
గట్టిదై
కృతనిశ్చయంతో
ఆచరణలో పెట్టగలిగితే
పురోగతి తథ్యం...
======================
స్వార్థపరుల
ప్రేమలో
హెచ్చుతగ్గులు
ఉంటూ ఉంటాయి
===============
వీటిని అర్థం చేసుకుంటే
ఏ సమస్యా ఉండదు
మినీలు - జయా
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి