* మన స్వాతంత్య్రం *
******
వారుదొరతనాన్ని చూపించారు
మనం జనబలంతో....
బుద్దిచెప్పాం !
మనస్వాతoత్య్రం...
మనకొచ్చేసింది... !!
*******
@ తెలువుతమ్ముళ్ళు @
@@@@@@@
అన్నా... అన్నా అంటారు...,
ప్రదక్షిణలు చేస్తారు....,
అవసరమనుకుంటే...
లేవలేనంతగా...
వెనుకనుండి..... తోసేస్తారు... తెలుగు తమ్ముళ్లు
******
(సత్యం )* సాక్ష్యం *
*****
తప్పుల తప్పటడుగులు....
ఎంత ఉన్నత శిఖరాలపై
ఉన్నవారినైనా....
పాతాళంలో పడేస్తాయి !
ఇది చరిత్ర చెబుతున్న
( సత్యం ) సాక్ష్యం !!
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి