:-* ప్రేమ యేవ జయతే *రచన, స్వరకల్పన గానం.... కోరాడ నరసింహా రావు !

 అతడు :-
      నీ రూపంలో అయస్కాంత తత్త్వం..., చూపుల్లో అనురాగ భావ వ్యక్తం... నను నీ ఆరాధ కునిగ మార్చాయి.,నా అర్ధాంగి గ నిను చేశాయి !
       " నీరూపంలో అయ.... "
ఆమె :-
     నీ నిర్మల ప్రేమ హృదయం..
అమితానందపు నీ సాహచర్యం 
నా మదిని దోచాయి.,నిను నా  ప్రియు నిగా మార్చేశాయి !!
       "నీ నిర్మల ప్రేమ..... "
ఇద్దరూ :-
    పవిత్ర ప్రేమకలిపినవిడదీయ లేనిజంటమనది,భావితరాలకు ఆదర్శంగా నిలిచీ...గెలుస్తుందీ!
ప్రేమికులను గెలిపిస్తుందీ !!
   స్వచ్ఛమైన ప్రేమే నిత్యము... 
     ఇదే సత్యము..  శివమూ... 
          సుందరమూ.... !!!
    *******
కామెంట్‌లు