ఏమన్నారు?; -సుమ
 స్వంత ఇల్లు కట్టుకుందామని రోజూ సుందరం తో  పోరు పెడుతుంది మీనాక్షి. 
"అయితే ముందు కలలు కను " అన్నాడు సింపుల్ గా సుందరం.
"అదేంటి? " అవాక్కయింది నోరు తెరిచి.
"కలలు కనండి...వాటిని సాకారం చేసుకోండి  అన్నారు కలామ్ జీ . నువ్వు మొదటిది స్టార్ట్ చెయ్యి" అన్నాడు తాపీగా.

కామెంట్‌లు