వస్తాయ్ ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 కాయల కోసం ఉడతలు వస్తాయ్ 
గింజల కోసం ఎలకలు వస్తాయ్ 
ఎలుకల కోసం పిల్లులు వస్తాయ్
చేపల కోసం కొంగలు వస్తాయ్ 
కప్పల కోసం పాములు వస్తాయ్ !!
కామెంట్‌లు