కట్టెల మోపు నెత్తుకొని కావడి గానిడి , తల్లిబిడ్డడున్
కట్టుక చంకకున్ జనుచు కాంతయు ,కష్టము జేయుచుండె తా
పుట్టెడు బాధలన్ బడియు పోరును సల్పుచు పొట్టకూటికై
కట్టగ బోరు మిద్దెలను కాలము చెల్లును కొండజాతికిన్.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి