రీసైక్లింగ్ - కథ;-టి.అభిలాష్-9వ తరగతి-Zphs ఇందిరానగర్ సిద్దిపేట

 అనగనగా ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు సురేష్. అతను ఒక కంపెనీలో పని చేసేవాడు. అతని దగ్గర ఒక సైకిల్ ఉండేది. అతను రోజు సైకిల్ మీద ఆఫీస్ కు వెళ్లేవాడు. అతనికి కాల్లు నొస్తున్నాయని ఒక బైక్  కొన్నాడు. రోజు బైక్ మీద ఆఫీసుకు వెళ్లేవాడు. అప్పుడు అతనికి వెన్నెముక నొస్తుందని ఒక కారు కొంటాడు. రోజు కారులో ఆఫీసుకు వెళ్లేవాడు. అప్పుడు అతనికి పొట్ట వస్తుందని జిమ్ వెళ్లి సైకిల్ చేస్తాడు. దీనిని  రీసైకిలింగ్ అంటారు..
కామెంట్‌లు