నేటి సమస్యా పూరణము;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.

 (గణపతిని వరించె కలువ భామ.)
---------------------------------------
చిన్ని పుత్రుని గని
సింగారముల తోడ
పార్వతి వివిధ సుమ పర్ణములను
పెట్టి మురిసె తాను ప్రేమతో సిగపైన
గణపతిని వరించె కలువ భామ /
-------------------------

కామెంట్‌లు