ఆఖరి పాదము సమస్య.--సమస్యాపూరణము /-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.

కందము /
=======

ఓడిరి పాండవు లచ్చట
వీడిరి రాజ్యపు విభవము విలవిల మనుచున్ 
గూడగ శకునిది మోసము
మూడుకు నారును
 కలపగ మూడే వచ్చున్ /
----------------------

కామెంట్‌లు