జేజే!;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 అమ్మకు జేజే నాన్నకు జేజే
చదువులు నేర్పే గురువుకు జేజే
సుద్దులు నేర్పే తాతకు జేజే 
హద్దులు నేర్పే బామ్మకు జేజే
అన్నం పెట్టే రైతుకు జేజే 
ఆరోగ్యాన్ని కాపాడే వైద్యునికి జేజే
దేశాన్ని కాపాడే జవానుకు జేజే !!

కామెంట్‌లు