శహభాష్ సాన్విక ;-- మొలక

 ఈ చిన్నారి పేరు సాన్విక , కరీంనగర్ సిద్ధార్థ హై స్కూల్ లో 7 వ తరగతి చదువుతుంది. ఇటీవల నిర్వహించిన మేథ్స్ ఒలింపియాడ్ పదీక్షలో రాష్ట్ర స్థాయిలో మెదటి రాంక్ సాధించింది. సాన్విక నాన్న సంతోష్, అమ్మ  మమత.. మరి ఈ చిన్నారి సాన్విక ను అందరం అభినందిద్దాం  


కామెంట్‌లు