అందరికీ భారత రామాయణ వనితలు సుపరిచితులు.కానీ అంతా భానుమతి దుర్యోధనుని భార్య పేరు పెట్టుకుంటారు కానీ కుంతి ద్రౌపది పేరు పెట్టుకోరు.కారణం ? కానీ భానుమతి మహాపతివ్రత! అనునిత్యం కృష్ణ భగవానుని నామస్మరణ తోజీవించింది .భర్త కి ఆమె తెలివితేటలు పై అపార నమ్మకం! అందుకే "భానుమతి! హస్తినాపురం యువరాజు ని కాకుండా ఉంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను.నీవుకృష్ణుని దగ్గర కు వెళ్లి వేడు". ఆమె అంది"మీరే స్వయంగా వెళ్లి ప్రార్ధించండి.ఆయన అందరికీ మిత్రుడు.దీనులుహీనులకి ఆశాదీపం.శరణు అన్నవారిని కరుణించి తీరుతాడు."అదీ ఆమె నిశ్చలభక్తి🌸
భానుమతి ;--అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి