డాక్టర్ అంబేడ్కర్; -Dr కందేపి రాణీ ప్రసాద్

 అజాదీ కా అమృత మహోత్సవ లో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ ను Dr కందేపి రాణీ ప్రసాద్ రేఖా చిత్రం లో బంధించారు. సిరిసిల్ల లోని మిల్కీ మ్యూజియం లో ఈ చిత్రం ప్రస్తుతం కొలువుదీరి ఉన్నది. స్వతంత్ర భారత దేశానికి రాజ్ాంగము ను రాసి అందరి చే ఆమోద ముద్ర పొందిన dr.br Ambedkar ఈరోజు మన ముందుకు వచ్చారు

కామెంట్‌లు