ఆట వెలది
ప్రతి దినమ్ము నన్ను పాఠముల్ చదివించె
వేకు వందు లేపి వేడ్క మీర
గురువు వోలె నన్ను తీర్చిదిద్దె ను అమ్మ
తల్లి రుణము తీర్చ తరము కాదు
ఆటవెలది
అమ్మ యనెడి పదము అమృతము వలెనుండు
కమ్మనైన పదము అమ్మ పదము
అవని లోన యున్న దేవతరా అమ్మ
తల్లి రుణము తీర్చు తనయుడైతి
*********
పద్యాలు ; జక్కల శివ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి