పంజరంలో ఉన్న పక్షికి
రెక్కలు ఒట్టి అలంకారమే
స్వేచ్ఛగా ఎగరనివ్వని
పక్షిని వర్ణించడం క్రూరమే
==================
కొన్నిసార్లు
ఏకాంతమే ప్రశాంతత
మనల్నెవరూ
గాయపరచలేరు!!
================
హృదయాన్ని
వినగలిగేవారు అరుదు!
================
కళ్ళు తెరిపించే
కొందరి పాఠాలు
పుస్తకంలోనూ ఉండవు
===============
ఊరు ఊరంతా ఏదైనా మాట్లాడనీ,
మనం మంచినే మాట్లాడుదాం!!
లోకం లేనిదంతా మాట్లాడనీ,
మనం ఉన్నదే మాట్లాడుదాం!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి