స్థానిక కర్నూలు కె.వి.ఆర్ గార్డెన్ లోని కె.వి.ఆర్ హై స్కూల్ లోని విద్యార్థులు ప్రథమ చికిత్స పై పాఠశాల ప్రాంగణంలో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.కె.వి.ఆర్ హై స్కూల్ ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ నేటికాలంలో వాతావరణం క్కలుషితమైపోతుందని కావున్న ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్స పైన అవగాహన కలిగి ఉండాలని,శుభ్రమైన నీటిని,ఆహారాన్ని తీసుకొని మరియు ప్రతి ఒక్కరూ వారి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని తెలియజేశారు.
కార్యక్రమంలో కె.వి.ఆర్ హై స్కూల్ ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు,ఉపాద్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారని కె.వి.ఆర్ హై స్కూల్ లైబ్రేరియన్ బోయ శేఖర్ తెలియజేశారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి