ఇంటర్నేషనల్ యూత్ పీస్ గ్రూప్ (IPYG)హెచ్..డబ్యూ. పి. ఎల్ దక్షిణకోరియా 8వ ప్రపంచ శిఖరాగ్ర శాంతి సదస్సు వార్షికోత్సవ ఆహ్వానం మేరకు ప్రముఖ సాహితీవేత్త ఇంటర్నేషనల్ బేనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేcషన్ గౌరవ సభ్యులు -డా. చిటికెన కిరణ్ కుమార్ ప్రపంచ శాంతి సమ్మేళనంలో ఆదివారం రోజున భారతీయ కాలమానం మధ్యాన్నం 12.30 గంటలకు పాల్గొన్నారు. ఇట్టి అంతర్జాల సదస్సుకు మ్యాన్ హీలీ అధ్యక్షత వహించగా ప్రపంచంలోని ఆరు ఖందాలలోని 145దేశాల నుండి 970 మందికి పైగా ప్రపంచ శాంతి ప్రతినిధులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ సదస్సుకు డా. చిటికెన కిరణ్ కుమార్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి