శాంతి - సౌఖ్యం ;-.కోరాడ నరసింహా రావు !
చదువంటే...పాంచభౌతికప్రపం చసమగ్ర,సంపూర్ణజ్ఞానసముపా ర్జనా సాధన ...!  
 గురువంటే... అజ్ఞానాంధకారాన్ని తన జ్ఞాన చీపురుతో తుడిచేసి, శిష్యునికి సుస్పష్టమైనవెలుగునుప్రసాదిం చే...దివ్యజ్యోతి !
ఉత్తమ శిష్యుడు దొరికినప్పుడే గురువు శ్రమకు సార్ధకత !
ఉత్తమ సద్గురువు లభించినపుడే ఆ శిష్యుని జన్మ ధన్యము... !!
  ఉత్తమ గురు, శిష్యులే... 
ఈ ప్రపంచానికి శాంతి, సౌఖ్యాలు !తాను బాగా... 
తెలుసుకుని చక్కగా తెలియ జెప్పగలవాడే మంచి గురువు!
చెప్పినదిశ్రద్దగావిని,అర్ధం చేసు
కుని సక్రమంగా ఆచరించే వాడే 
ఉత్తమ శిష్యుడు !
.  ఉత్తమ గురు, శిష్యులే... 
 సత్సమాజ నిర్మాతలు !
...
    *******

కామెంట్‌లు