తెలివి
అప్పారావు ఉన్నట్లుండి స్పృహ కోల్పోయాడు. హడావిడిగా ఆస్పత్రికి తీసుకెళ్ళింది రమణి.
పరీక్ష చేసాక బయటకొచ్చిన డాక్టరు "మీ ఆయనకి కాసేపట్లో తెలివి వస్తుందమ్మా ఇక ప్రమాదం లేదు" అన్నాడు.
"నేను నమ్మను డాక్టర్" అంది రమణి.
"డాక్టర్ గా చెబుతున్నా... అతని
కండిషన్ బాగానే ఉంది"...
"కావచ్చు డాక్టరు గారూ... ఇంత కాలం
లేని తెలివి ఇప్పుడెలా వస్తుంది?"
డాక్టర్ మాటలు మరచిపోయాడు.
***

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి