పద్యం ; జక్కల శివ
ఆటవెలది

  మదిని దోచుచుండు ముగ్ధ మనోహరి 
 రాజవదన మదమరాళగమన 
 వేచి చూచుచుండె పెనిమిటి కోసము 
 మందహాస మొఖపు సుందరాంగి

*********


కామెంట్‌లు