రదీఫ్ : రాగంలో
=========
మదిలోనీ ఊహలన్ని పాడెనులే రాగంలో
ఆవీణా తీగలఫై విరిసెనులే రాగంలో
ఆకొండా ఆకోనా ..నామాటే వినిపించెను
సెలయేటీ గలగలలే .. పలికెనులే
రాగంలో
ఆచెట్టూ ,ఆకొమ్మా ఆకులన్ని ఊగాయిలె
నాపాటనె విన్నట్టుగ నవ్వెనులే రాగంలో
ఆ దేవుని దీవెనలే మనసారా కోరితికద
ఆగుళ్ళో గంటలేమొ మోగెనులే రాగంలో
చంద్రకళా కన్నుల్లో కలలెన్నో వున్నాయి గ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి