ఏనుగు ;-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఏనుగు ఏనుగు ఏనుగు
తెల్లని కొమ్ముల ఏనుగు 
నల్లని తోలు ఏనుగు 
పొడవు తొండపు ఏనుగు
పొట్టి తోక ఏనుగు
చిన్ని కన్నుల ఏనుగు 
లావు కాళ్ళ ఏనుగు
శాకాహారి ఏనుగు
దేవుని సవారి ఏనుగు 
గణపతి ముఖము ఏనుగు !!

కామెంట్‌లు