చిత్ర స్పందన;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.


 తేటగీతి
-------------------------
ఇనుమడించిన  సస్యము లిపుడు పండ 
 పొలము లందున సిరులుగ పొంగి పోవ
హాలికుని హృదయంబులో  నవధి లేని
తోషముల్  ముఖమందున దొంగి చూసె./
---------------------------

కామెంట్‌లు