మనిషి ఎలా ఉండాలి.;-: దుంపాలా రాజేష్ 8వ తరగతి=గ్రామం :ఇంజాపూర్-చరవాణి :9392576737
మనిషి అనే వాడు నిజాయితీగా
ఉండాలి అలాగే
ధర్మంతో ఉండాలి...!

మనిషి మంచి
ఆహారం తీసుకోవాలి
పేదలను మనం
తప్పనిసరిగా గౌరవించాలి...!


 మనిషి అనే వాడు శత్రువులను కూడా మిత్రుడులా చూడాలి ఇలా మనిషి ఉండాలి...!


అలాగే ఎదుటి
వాళ్ళ సూచనలు
తప్పనిసరిగా వినాలి...!


మనిషి చేతులు
కేవలం దానంకే
అందం కానీ
కంకణాలకి కావు...!


మనిషి శరీరానికి
మనిషి శరీరానికి
పరోపకారమే అందం కానీ 
సుగంధ లేపనాలు మాత్రం కావు...!

కామెంట్‌లు