పద్యాలు ; దుంపాలా రాజ్ కుమార్ =ఇంజాపూర్--చరవాణి.9392576737
                      1
 మనిషికి ఓర్పు కచ్చితంగా ఉండాలి.
మనిషికి నిజాయితీతప్పనిసరిగా ఉండాలి.
మనిషి ఓడిన ఆనందంగా ఉండాలి.
మనిషికి స్వచ్ఛమైన గుణం ఉండాలి.
                      2
 రైతు స్వచ్ఛమైన ధాన్యాన్ని ఇస్తాడు.
 సైనికుడు భద్రతను ముఖ్యంగా ఇస్తాడు.
 సైనికుడు తన ప్రాణాన్ని ఇస్తాడు.
గురువు మనకు చదువు ముఖ్యంగా ఇస్తాడు.
                  3
అమ్మ లేనిది మన పుట్టుక లేదు.
 రైతు లేనిదిఈ ప్రపంచంలేదు.
 సైనికుడు లేనిది మనకు భద్రత లేదు.
గురువు లేనిది చదువు నిజంగా చదువులేదు.


                 

కామెంట్‌లు