కర్షకుని కష్టం కమనీయమాతనికి
రమణీయతతో కడుపార కమ్మని
భోజనం అందించు రైతు సోదరుడు,
తాను కష్టజీవి కానీ తనవారందరు
ముదమార మనుగడ సాగించనెంచు
అందుకే అన్నారు
అన్నదాత సుఖీభవ అని
తనకు తనవారు , పరవారు లేదు
తాను పండించిన ప్రతీ గింజలో
తనమమకారం, తన ఔదార్యం నింపి
అమృతాన్ని అందిస్తాడు రైతుసోదరుడు.
దేశానికి వెన్నెముక కానీ పరిస్థితుల.
ప్రభావంవల్ల దగా పడ్డ తమ్ముడు
ఇక నీకు యోగిగా ఆసనాలే ఆభరణాలు,
ప్రవచనాలే ఆభూషణాలు, గతితప్పి,
రీతితప్పితే మిగులుతావు భోగివై
సన్నాసిగానుండి తరగని సంపద మోయలేక,
బ్రతుక సంఘవిద్రోహివి యోగిగా మారిన
మోసగాడివి భోగలాలసుడివి
మానవత్వాన్ని మరుగుపరచి
మంచిమాటలుకు తెనేపూసి
మధురమైన భావపటిమతో మైమరపించి
సత్యంలో బ్రతక లేక సత్సంకాల్పాన్ని
మట్టుపెట్టి, కపటం తో ధన సంపాదన
ముఖ్యమని తలచి భగవంతుడినే మోసం
చేస్తూ ధనపిశాచి వై అమాయకుల ధన,
ప్రాణాలతో వెలయాట విడ్డూరం, వింత కదూ.
రైతన్న త్యాగ నిరతి , పిడికెడు మెతుకులకై
సర్వు లకు. తన జీవిత మంటాడు అందుకే
మహిలో నడుచు హిమాలయము మా రైతన్న
పదిమంది జీవితాలతో వెలయాడ నికృష్ట
నిర్భాగ్యోపజీవి
మరి నీ వునికి మాయని మచ్చ జగతికి.
ఓ యోగి
రమణీయతతో కడుపార కమ్మని
భోజనం అందించు రైతు సోదరుడు,
తాను కష్టజీవి కానీ తనవారందరు
ముదమార మనుగడ సాగించనెంచు
అందుకే అన్నారు
అన్నదాత సుఖీభవ అని
తనకు తనవారు , పరవారు లేదు
తాను పండించిన ప్రతీ గింజలో
తనమమకారం, తన ఔదార్యం నింపి
అమృతాన్ని అందిస్తాడు రైతుసోదరుడు.
దేశానికి వెన్నెముక కానీ పరిస్థితుల.
ప్రభావంవల్ల దగా పడ్డ తమ్ముడు
ఇక నీకు యోగిగా ఆసనాలే ఆభరణాలు,
ప్రవచనాలే ఆభూషణాలు, గతితప్పి,
రీతితప్పితే మిగులుతావు భోగివై
సన్నాసిగానుండి తరగని సంపద మోయలేక,
బ్రతుక సంఘవిద్రోహివి యోగిగా మారిన
మోసగాడివి భోగలాలసుడివి
మానవత్వాన్ని మరుగుపరచి
మంచిమాటలుకు తెనేపూసి
మధురమైన భావపటిమతో మైమరపించి
సత్యంలో బ్రతక లేక సత్సంకాల్పాన్ని
మట్టుపెట్టి, కపటం తో ధన సంపాదన
ముఖ్యమని తలచి భగవంతుడినే మోసం
చేస్తూ ధనపిశాచి వై అమాయకుల ధన,
ప్రాణాలతో వెలయాట విడ్డూరం, వింత కదూ.
రైతన్న త్యాగ నిరతి , పిడికెడు మెతుకులకై
సర్వు లకు. తన జీవిత మంటాడు అందుకే
మహిలో నడుచు హిమాలయము మా రైతన్న
పదిమంది జీవితాలతో వెలయాడ నికృష్ట
నిర్భాగ్యోపజీవి
మరి నీ వునికి మాయని మచ్చ జగతికి.
ఓ యోగి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి