చిత్రస్పందన //;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 తేటగీతి /
=========
నాగరికతయే దిగజారి సాగు చుండ
చిరుగుదుస్తులన్ ధరియించి చిన్న వారు
తిరుగు చుందురు ధరణిలో తిక్క పట్టి
క్రొత్త పోకడలవి నేడు గొప్ప వాయె.
----------------------------కామెంట్‌లు
Jayasree Pavani చెప్పారు…
యువత ఆధునిక పోకడలు వెర్రి వేయి విధాలన్నట్లు గా ఉన్నాయి