బాలుకు 'బాల సాహితీ మిత్ర ' పురస్కారం

 శ్రీకాళహస్తి :
----------------
పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు,
కవి, రచయిత, మిమిక్రీ కళాకారులు
కయ్యూరు బాలసుబ్రమణ్యం కు 
వే ఫౌండేషన్ -తిరుపతి ఆద్వర్యంలో
బాల సాహితీ మిత్ర పురస్కారం లభించింది.బాలు బాలసాహిత్యం
సంబంధించి అనేక కవితలు, గేయాలు
పుస్తకాలు రాసి బాల సాహిత్యం కు
చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ అవార్డును
ఇస్తున్నట్టు సంస్థ అధ్యక్షుడు పైడి అంకయ్య అన్నాడు.ఈ కార్యక్రమంలో
రమేష్ నాధ్,నారాయణ,దేవరాజులు, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.ఈ అవార్డు రావడం పట్ల
పలువురు బాలుని అభినందించారు.
కామెంట్‌లు