చిత్రస్పందన /;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర. నవంబర్ 17, 2022 • T. VEDANTA SURY తేటగీతి /------------కార్తికంబున శ్రద్ధగా కలికి యొకతి పుణ్యములు పొంద గృహమున ముదముగాను దేవునికి పూజ జేయుచు దీపములనువరుస గావెలిగించెను భక్తి తోడ.----------------------- కామెంట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి