నంబర్ దార్ అనే పదం ఆంగ్ల నెంబర్ ఫారశీ దార్ కల్సి ఏర్పడింది. బ్రిటిష్ వారి కాలంలో గ్రామ జమీందారు ని నంబర్ దార్ అని పిల్చేవారు.వస్తువుల పై పన్నులు వసూలు చేయడం అతని ఉద్యోగం. గ్రామ్యభాషలో లంబర్దార్ ఐంది.
నింబార్కుడు అంటే భాస్కరా చార్యుడే అని కొందరి అభిప్రాయం. వైష్ణవ మత ప్రచారకుడు కూడా. ఒకరోజు ఇతని ఇంటికి అతిధి వచ్చాడు.అతను సూర్యాస్తమయం ఐతే భోజనం చేయడు.అందుకని నింబార్కుడు సూరీడుని ఓనిమ్మకాయ ఆకారం లోకి మార్చి చెట్టుకి వేలాడదీశాడుట!అందుకే నింబార్కుడు అనే పేరు ఆయన కి వచ్చింది.
నకల్ నవీస్ అనే పదంఅరబ్బీ నకల్ ఫారసీ పదం నవీస్ కలిసి ఏర్పడింది.ఆఫీసు దస్తావేజులు కాపీ చేసేవాడిని నకల్ నవీస్ అంటారు. మరాఠీలో చిట్నీస్ ఫడ్నవీస్ అని వాడ్తారు.ఇవి ఇంటిపేర్లుగా మారాయి.
నకాబ్ పోశ్ అంటే తమ మొహం కన్పడకుండా జాలీలుగా ఉన్న బట్టతో కట్టుకోవడం. ఇది అరబీ ఫారశీ పదాల మిశ్రమం. హిందీ లో ముఖావరణ్ అంటారు. నేరస్తులు తమ మొహం ని బట్టతో కప్పు కుంటారు.🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి