మార్గ దర్శి @ కోరాడ నరసింహా రావు !
పరిపూర్ణ నిండుజీవితం తో... 
  పండు ముత్తైదువ.... !
 ఆచార, సాంప్రదాయాలను... 
  గౌరవించి,అనుసరించే తత్త్వం
 
  ఆ కాంతివంతమైన కళ్ళు.... 
 తేజోవంతమైనముఖవచ్చస్సు 
 చెక్కుచెదరని ఆమెఆత్మ విశ్వా
సాన్ని ప్రతిబింబిస్తున్నాయి... !


ఆ జీవితంలో..ఎన్ని సమస్యల నుఎదుర్కొన్నదో... !
 ఎన్నెన్నిఎదురుదెబ్బలుతిన్నదో 
    అన్నిటినీ తట్టుకుని ఆమెను నిలబెట్టింది, ఆమెలోని ఓర్పు... 
సహనం, ప్రేమ,త్యాగా  లతో... ఆమెలోని, నిష్కామ  కర్మ యో గమే.... !
  
 ఈ తల్లుల వంటి వారే కదా.... 
  మహిళాలోకానికి ఆదర్శమార్గ
దర్శనం చేసేది.... !
      *******-
కామెంట్‌లు