"చిత్రం";--:"హైకూలు";-నలిగల రాధికా రత్న. నవంబర్ 28, 2022 • T. VEDANTA SURY 1) తరతరాలు ఇంటికి దీపకాంతి ఇల్లాలి నవ్వు.2) ప్రసరిస్తుంది బంధాల వెలుగు సిగముడిలో.3) కార్తీకదీపం వెలుగులు పంచుతూ ఇంటి ముంగిట.4) దీప కాంతిలా కుటుంబ బాంధవ్యాలు కొంగుముడిలో.5) తన్మయ చూపు ఆమె మది మురిసే కాంతి పుంజమై. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి