మచిలీపట్నం, సీనియర్ సిటిజన్ వాణి మాస పత్రిక వార్షిక పురస్కార మహాసభ నవంబర్ 7వ తేదీన మచిలీపట్నం ఈడేపల్లిలోని బెల్ కంపెనీ ఎంప్లాయిస్ వారి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది.
ప్రముఖ జంట కవులు రసస్రవంతి , కావ్యసుధలు కందపద్య రూపంలో ఆహుతులకు స్వాగతం పలుకుగా, ప్రముఖరచయిత్రి గుంటూరు శ్రీమతి తాటి కోల పద్మావతి గారు జ్యోతి ప్రజ్వలన చేయగా,మంచిర్యాల, ప్రముఖ కార్మిక నేత కవి శ్రీ బోనగిరి రాజారెడ్డి గారు సభను ప్రారంభించగా, కందపద్య కవి కవి సారభౌమ డాక్టర్. రాధశ్రీ సారథ్యం వహించిన సభలో
ప్రముఖ కవి ఆధ్యాత్మిక సాహిత్య రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ *" కావ్యసుధ " ను
తెలుగు భాషాభివృద్ధికి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు ఇతోదిక సాహిత్య సేవ చేస్తున్న కృషిని అభినందిస్తూ, సీనియర్ సిటిజన్ వాణి మాస పత్రిక సంపాదకులు శ్రీ పునుకొల్లు సత్యనారాయణ గారు *"ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్"బిరుదుతో శాలువా మెమొంటోతో ఘనంగా సత్కరించారు.*
ఒంగోలు, ప్రముఖ విద్యావేత్త,రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ పింగళి పాండురంగారావు గారు, మచిలీపట్నం, అసిస్టెంట్ డైరెక్టర్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ వై రామకృష్ణ గారు, మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ గొర్రె పాటి వెంకట రామకృష్ణ గారు, బందర్ రిటైర్డ్ ఎమ్మార్వో శ్రీ వి సత్యనారాయణ సింగ్ గారు, మచిలీపట్నం దిశా డి.ఎస్.పి. శ్రీ బి రాజీవ్ కుమార్ గారు, డి.ఎస్.పి. మహమ్మద్ మాసూమ్ భాషా గారు, ఆర్ జె డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అడ్వకేట్ ఏటూరు డాక్టర్ వి రాజేంద్రప్రసాద్ గారు, ప్రముఖ హాస్య కథా రచయిత కవి పండితుడు హైదరాబాద్ శ్రీ కన్నోజు లక్ష్మీకాంతం గారు, బందరు ఎం ఈ ఓ జర్నలిస్ట్ కె రాజేంద్రప్రసాద్ గారు, హైదరాబాద్ హయత్ నగర్ వాసి కవి పండితులు శ్రీ తుడిమిళ్ళ భీష్మచారి గారు, ప్రభృతులు, ఉపన్యాసించగా, సీనియర్ సిటిజన్ సాహితీవేత్తలు, పుర ప్రముఖులు పాల్గొన్న సభ విజయవంతంగా, కవుల కావ్య గానాలతో రసవంతంగా నాలుగు గంటల పాటు సాగింది. 50 మంది కవులను, కవయిత్రులను ఘనంగా సత్కరించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి