వాన ;-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 అడుసులో కాలేస్తె జారు
వాననీళ్ళన్ని వీధిలో పారు
హాయిగా ఆడేటి వారు
అందరికి మోజంత తీరు

కామెంట్‌లు